SGTగా అదే పాఠశాలకు రివర్షన్ పొందివారి స్టేషన్ సర్వీసును మొదటినుంచి లెక్కించాలని CSEవారిClarificationAPTEACHERSNov 26, 20201 min readUpdated: Aug 23, 2021ఒక పాఠశాలలో ఎస్జిటి గా పనిచేస్తూ ఎస్.ఎ/పి ఎస్ హెచ్ ఎం గా ప్రమోషన్ పొంది తిరిగి ఎస్ జి టి గా అదే పాఠశాలకు రివర్షన్ పొంది వారి స్టేషన్ సర్వీసును మొదటినుంచి లెక్కించాలని సిఎస్సి వారి ఉత్తర్వులు.Click here to download Clarification
వేసవ సెలవులు ఏప్రిల్ 24 నుంచి...వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ,విద్యార్థులు నిర్వహించాల్సిన ఆక్టివిటీస్ పై తాజా ఉత్తర్వులు.
పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వులు Rc.No.ESE02-30/83/2019-A&I -CSE dated 12.04.2024.విద్యార్థులను పాఠశాలలకు మాప్ చేయడం.
Student Holistic Progress Card Generation , Students Promotion List Generation , స్టూడెంట్ ఇన్ఫో పోర్టల్ లో మార్కుల ఎంట్రీ కి సూచనలు.