SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు Age condonation కు కావలసినవి.(SSC march-2020)
(1)SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు 31.08.2005కు ముందు జన్మించి ఉండాలి
అనగా వారి వయస్సు తేది. 31/08/19నాటికి 14 సంవత్సరాలు దాటి ఉండాలి
(2)Age తక్కువగా ఉన్న విద్యార్థులకు Age condonation కు అవకాశం కలదు.
(3)Govt/లోకల్ బాడీ విద్యార్ధులకు సంబంధిత Headmaster 1 1/2 సం॥ వరకు, ఆ పైన 2 సం॥ వరకు ఐతే DGE గారికీ అధికారం కలదు.
(4)Private/aided విద్యార్ధులకు Age condonation చేయుటకు.
1 1/2 సం॥ ల వరకు DEO,
ఆ పైన 2 సం॥ ల వరకు DGE గారికి అధికారం కలదు
Note:
2 సం.ల పైన Age condonation చేయుటకు వీలులేదు.
(5)Age condonation కు కావలసినవి.
1. 300/- చాలనా 2. మెడికల్ సర్టిఫికేట్ 3. Date of birth proof 4. Age condonation కోరుతూ Aplication G.O. No. 40 edn. dt:07.05.2002 Govt. Memo No.17120 exams/2004 dt:08.06.2006.
SSC ONLINE Submission REQUIREMENT:
1.student name, 2 father name 3.mother name 4.date of birth 5.caste and group 6.ph status 7.medium 8.cell no 9.challen no and date 10.ID moles.
💥Scanning requirement:
1.Student Photo
& Signature