top of page
Writer's pictureAPTEACHERS

Transfer Application online 2022 Columns.

Transfer Application online 2022 Columns.


అన్ని cadres వారికీ passwords ఆలస్యంగా వస్తున్నాయి..Service Points ను లెక్కించే పద్ధతి మారింది..6నెలలు కంటే ఎక్కువ కాలం ఉంటే దానిని Full-year గా పరిగణించి 0.5 సర్వీస్ పాయింట్స్ వస్తాయి.అంటే నెలలు, రోజులగా లెక్కించరు.స్టేషన్ పాయింట్స్ మాత్రం గతంలో వలే Year Month Days వరకు లెక్కించి decimal 4 digits వరకు ఇస్తారు.


'Dear Xxxxx, YOUR TRANSFER PASSWORD: Xxxxxxxxxxxx, Please do not share with anyone -CSE, GOVTAP'


AP Teachers Transfers 2022 - Points allocation


(1) స్కూల్ కేటగిరి పాయింట్స్:


ప్రతి సం సర్వీసు Year కు HRA ప్రకారము

Cat I - 1,

Cat II-2,

Cat III-3,

Cat IV-5 పాయింట్లు (31.08.2022 నాటికి).


(2) వ్యక్తిగత సర్విస్ పాయింట్స్:


పూర్తి చేసిన ప్రతీ సం సర్విస్ కు 0.5 పాయింట్స్ (31.08.2022 నాటికి).


▪️ గత బదిలీలలో గరిష్ట పాయింట్స్ సీలింగ్ ఉండేది. ఇప్పుడు జీవో లో ఆ ప్రస్తావన లేదు.


▪️ Special Points


(1) Unmarried Female: 5 Spl points.


(2)Spouse Points :   5 Spl points.


(3) PH (OH/VH) not less than 40%to 55%  -5 spl pointsif  56 to  69%. -10 spl points.


(4) State President/Gen sectary of Recognised union: 5 Spl points.


(5) Mapping జరిగిన స్కూల్స్ లో  Re-apportionment వల్ల తప్పని సరి బదిలీ 5 Points


▪️ Preferential Categories:


° 70% కంటే ఎక్కువ వైకల్యము ఉన్న VH & OH వారు మాత్రమే ° Mentally challenged children ఉన్న వారు.


° Cancer/Open heart surgery/Organ Transplantation /Neuro surgical/Kidney మార్పిడి/డయాలసిస్ (Self/ Spouse/Dependent Children/Dependent Parents)


• Widows


° Legally Separated women


° Army/Navy/Airforce/BSF/CRPF/CISF లో  Spouse పనిచేస్తున్న వారికి


° Teachers గా పని చేస్తున్న Ex servicemen


▪️Preferential category కాని Special points గాని  ఏదో ఒకటి  5/8 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వాడుకోవాలి.


▪️గత బదిలీల కౌన్సిలింగ్ లో Preferential/ Spouse లతో బదిలీ అయ్యి , ఇప్పుడు Mapping of schools వలన  బదిలీ అయ్యే వారికి ఆ పాత పాయింట్లు ఇవ్వబడును.


▪️ 30.11.2022 నాటికి ఉన్న Clear, Compulsory , Adjusted Vacancies బదిలీల వలన వచ్చు Resultant vacancies, 2021 లో Promotion పొందిన వారివి,1 year కన్నా ఎక్కువ Unauthorised absence,  Vacancies గా చూపబడును.


▪️Blocking:  ఎంతమంది Working Cader ఉన్నారో అన్ని వేకెన్సీలే చూపి మిగిలిన వాటిని అన్ని మండలాలలో సమానంగా Block చేయాలి.


▪️ది 31.8.2022 నాటి Child info data ఆధారంగా Rationalisation చేయాలి.


▪️Compulsory లో ఉన్న వారు అన్ని Web options ఇవ్వాలి.


▪️HMs Transfers కు RJD ,Teachers Transfers కు పాత జిల్లా DEO లు కన్వీనర్లుగా ఉంటారు.


▪️రిలీవింగ్ :


50% టీచర్లు స్కూల్ లో ఉంటేనే Seniority వారీగా Relieve చేస్తారు.


▪️ Hearing Impaired  వారికి (చెవిటి), NCC & Scout వారికి మరియు  Unions జిల్లా బాధ్యులకు points /priority గాని ఏమీ ఇవ్వలేదు.


▪️Mapping Of Schools వలన Rationalisation లో ఉన్నవారికి మాత్రమే 5 points ఇస్తారు .మిగిలిన వారికి 5 points ఇవ్వరు.


▪️యూనియన్ జిల్లా బాధ్యులకు స్పెషల్ పాయింట్స్ లేవు.


▪️ మ్యాపింగ్ వల్ల Rationalisation లో ఉన్న టీచర్ లలో 2020 బాదిలీల్లో, బదిలీ పొందిన వారికి మాత్రమే గత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు. మిగతా వారికి కేవలం Re-apportionment  5 పాయింట్స్ మాత్రమే ఇస్తారు.


▪️Vacancies  Blocking  ఈ కౌన్సిలింగ్ లో కూడా కొనసాగుతుంది.కొన్ని సడలింపులు పై ఇంకా స్పష్టత రావలసి ఉంది.


Treasury ID లో 0 తీసేసి మిగతా నంబర్ ఎంటర్ చేస్తే TRANSFER PASSWORD వస్తుంది.


👉 ప్రస్తుతం HM, SA లకు మాత్రమే OTP లు వస్తున్నాయి. SGT లకు సమయం పట్టే అవకాశం ఉంది.


👉 మొదటి రోజు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అప్లై చేసే అవకాశం కనపడడం లేదు.


👉 ట్రాన్స్ఫర్ కు అప్లై చేసే వారి పూర్తి వివరాలు మనము TIS లో నమోదు చేసిన ప్రకారమే ఆటోగా Default గా డిస్ప్లే అవుతాయి. TIS లో లేని సమాచారంను మాత్రమే మనం నింపాలి.


👉 ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఇదివరకే ఇచ్చిన పాస్వర్డ్ ను ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ గా ఉపయోగించుకోవచ్చు అన్నది సమాచారం



67 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page