We Love Reading CSE వారి ఉత్తర్వులు Rc.No.30/A&1/2022 Date : 04.05.2022 విడుదల.
📖 We Love Reading లో భాగంగా విద్యార్థులకు వేసవి సెలవుల్లో లైబ్రరీ బుక్స్ ఇవ్వాలని MEOs , HMs , Teachers కు సూచనలతో CSE వారి ఉత్తర్వులు Rc.No.30/A&1/2022 Date : 04.05.2022 విడుదల.