ZPPF/GPF ZPPF కి సంబంధించిన yearly స్టేట్మెంట్ కొరకు క్రింద లింక్ లో మీ యొక్క పిఎఫ్ నెంబర్ను ఎంటర్ చేసి మీ నెలవారి పిఎఫ్ వివరాలను తెలుసుకోవచ్చు.
*⃣ZPPF Visakhapatnam*⃣👇
http://zpvsp.org/EmployeePF.aspx
మిగితా జిల్లాల వారి జడ్పీ పి ఎఫ్ వివరాలు తెలుసుకునేందుకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి
NOTE: PF అకౌంటు ఉ చూడటానికి పాస్వర్డ్ అడుగుతుంది.
పాస్వర్డ్ :emp@మీpf number
మీ pf నెంబర్ 123789 అయితే
పాస్వర్డ్ :emp@123789 అవుతుంది
👇👇👇👇👇👇
http://164.100.187.14/zpgpf/