top of page
Writer's pictureAPTEACHERS

ఇన్కమ్ టాక్స్ స్లాబ్స్  FY 2019-20 (AY 2020-21).

Updated: Aug 24, 2021

Income tax slabs for FY 2019-20 (AY 2020-21)

Net taxable income(అన్ని deductions తీసి వేయగా మిగిలిన amount)

Up to Rs.250000----tax- nil

250000-5lakhs---- 5%tax

5lakh-10lakhs---- 20% tax

Above 10lakhs--30%tax.

Net taxable income 5lakhs లోపు ఉన్నవారికి రు.12500 tax rebate కలదు.

(ఇంతకు ముందు 2500 గా ఉండేది)

ఈ financial year లో housing loan తీసుకున్న వారికి మాత్రమే:ఈ year లో నూతనంగా ఇచ్చిన u/s 80EEA ప్రకారం

Housing loan interest amount ఈ financial year లో 3.5 lakhs వరకు చూయించవచ్చు.

ఇంతకు ముందు housing loan తీసుకున్న వారికి మాత్రం housing loan interest section 24 ప్రకారం

2lakhs మాత్రమే.

Standard deduction Rs:50000/- (ఇంతకు ముందుRs:40000)

Bank వారు fixed deposit etc.... Interest ను

రు.10000/ దాటితే TDS cut చేసేవారు దానిని ఇపుడు

రు.40000 దాటితేనే TDS cut చేస్తారు.

Cps వారికి 80C కింద 150000 పూర్తి అయితే ఇంకా 80CCD(1B) కింద additionalగా Rs.50000 వరకు savings చూయించవచ్చు.

కావున మీ savings ను సరి చూసుకోగలరు.

Tax పడే దానిని బట్టి advance tax pay చేసుకోగలరు.


దిగువ సాఫ్ట్వేర్ మీ మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది మీ డేటాను ఎంటర్ చేయడం ద్వారా సింపుల్గా టాక్స్ ఎంత పడుతుంది తెలుసుకోవచ్చు ⬇️


https://drive.google.com/file/d/1gP7wBg89Nl1FQ9rWayMkSblJZFdYB1Ib/view?usp=drivesdk


Click here to download KSS Prasad IT software⬇️

https://drive.google.com/file/d/1fF088HZANDWmtzeP0YNJD9t5n_rS1sRf/view?usp=drivesdk

Click here to download permal software⬇️

https://drive.google.com/file/d/1e-Hu64oaeeM-41ewn6bpR-9wl_57oaTE/view?usp=drivesdk

72 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page