top of page
Writer's pictureAPTEACHERS

ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు GOMS NO:59 dt:24-11-2020

Updated: Aug 23, 2021

ఉపాధ్యాయ బదిలీ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు సంఖ్య 54 తేదీ 24.11.2020 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి


🔷స్టేషన్ సర్వీస్ కు పూర్తి పాయింట్లు

(8 ఏళ్ల నిబంధన తొలగింపు)


🔷సర్వీస్ సీనియార్టీ పాయింట్లు 15 నుండి 16.5 పెంపు


🔷గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల స్టేషన్ సర్వీస్ పూర్తి అయితేనే ఖచ్చితంగా బదిలీ

(ఐదేళ్ల అకాడమిక్ సం. లు నిబంధన తొలగింపు)


🔷 Maximum Total points 85 ను తొలగించ బడినది


🔷 ఈ G.O 59 వలన ఎవరూ మరల దరఖాస్తు చేసికొనవలసిన పనిలేదు. Automatic గాRevised Points Generate అగును.


🔷 HMs యొక్క Long standing Vacancies lists లో మార్పు జరుగును.


🔷 ఈ G.Oజారీ వలన కొద్దిగా సవరించిన షెడ్యూల్ విడుదలగును.


10 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page