top of page
Writer's pictureAPTEACHERS

ఉపాధ్యాయ బదిలీలు - 2022

Teacher's Transfers - 2022


ఉపాధ్యాయ బదిలీలు - 2022


▪️ప్రస్తుతం HM, SA లకు మాత్రమే OTP లు వస్తున్నాయి. SGT లకు సమయం పడుతుంది.


▪️ మొదటి రోజు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అప్లై చేయరాదు!


▪️ట్రాన్స్ఫర్ కు అప్లై చేసే వారి పూర్తి వివరాలు మనము TIS లో నమోదు చేసిన ప్రకారమే ఆటోగా డిస్ప్లే అవుతాయి. Tis లో లేని సమాచారం ను మాత్రమే మనం నింపాలి.


▪️ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఇదివరకే ఇచ్చిన పాస్వర్డ్ ను ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ గా ఉపయోగించుకోవచ్చు!

49 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page