top of page
Writer's pictureAPTEACHERS

ఉపాధ్యాయ బదిలీలు 2022 మార్గదర్శకాలను సవరిస్తూ, రివైజ్డ్ షెడ్యూల్ తో ఉత్తర్వులు విడుదల

AP Teachers Transfers 2022 Modifications Revised Schedule Released.


ఉపాధ్యాయ బదిలీలు 2022 మార్గదర్శకాలను సవరిస్తూ, రివైజ్డ్ షెడ్యూల్ తో ఉత్తర్వులు విడుదల.


📌 రేషనలైజేషన్ గురైన అందరికీ ఐదు పాయింట్లు వర్తింపు.


📌 దరఖాస్తు గడువు 19.12.22 కి పెంపు.


📌 HS పోస్ట్స్ బ్లాక్ చేయబడవు.


📌 2021 రెండు ఆడహక్ ప్రమోషన్స్ వారు తప్పనిసరిగా బదిలీ. 31.8.2024 లోపు రిటైర్ అయితే మినహాయింపు.


📌 స్పోజ్ మరణించినట్లయితే వారు మరలా ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరి ఉపయోగించుకొనవచ్చును.


15 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page