top of page
Writer's pictureAPTEACHERS

ఉపాధ్యాయుల బదిలీలు 2020

Updated: Aug 23, 2021

ఉపాధ్యాయుల బదిలీలు

✥ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్‌. సంబంధిత ఫైల్‌పై సంతకం చేసిన ఏపీ సీఎం...


✥ దీంతో.. టీచర్ల బదిలీలపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి...


✥ ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు కానున్నారు.ఇక, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల ప్రక్రియ చేపట్టానున్నారు


✥ ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో.. వెంటనే బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.


✥ టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్‌లైన్లోనే నిర్వహించాలని భావిస్తోన్న విద్యాశాఖ.


✥ జిల్లాల విద్యాశాఖాధికారులు.. హేతుబద్ధీకరణ, తప్పనిసరి బదిలీ, పదోన్నతి, రాజీనామా, పదవీవిరమణలతో అయ్యే ఖాళీల జాబితాలను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.



13 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page