®️ఉపాధ్యాయుల బదిలీలు.
®️వెబ్ ఆప్షన్స్ లో మీరు ఎంపిక చేసుకోవాలనుకొంటున్న..పాఠశాలల ప్రస్తుత రోల్ వివరాలు,కింది అధికారిక జగనన్న గోరుముద్ద వెబ్సైట్ - డైలీ అటెండెన్స్ రిపోర్ట్ నందు తెలుసుకోవచ్చు.
®️ జిల్లా,
®️ మండలమును ఎంపిక చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు.