ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
Proc.Rc.No.13029/11/2020-EST 3-CSE Dated.02/11/2020.
Sub:- SE Dept., - Estt III - Norms for Re-apportionment of teaching staff
and transfers of teachers – Revised Schedule – Issued.
బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
1)రేషనలైజేషన్ ప్రక్రియ:
నవంబర్ 4 నుండి నవంబర్ 9 వరకు
2)ఖాళీల ప్రదర్శన:
నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు
3)బదిలీలకు ధరఖాస్తు తేదీలు:
నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు
4)బదిలీ దరఖాస్తుల పరిశీలన:
నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు
5)పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:
నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు
6) అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:
నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు
7)జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట:
నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు
8)పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:
నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు
9)వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:
డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు
10) బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:
డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు
11)బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:
డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 13 వరకు
12)బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట:
డిసెంబర్ 14