top of page
Writer's pictureAPTEACHERS

ఉపాధ్యాయులను బోధనేతర విధులలో పనులు అప్పచెప్పరాదు అని ఉత్తర్వులు విడుదల.

AMENDMENT TO THE ANDHRA PRADESH RIGHT OF CHILDREN TO FREE

AND COMPULSORY EDUCATION RULES,2010


ఏపి ఉపాధ్యాయులను నాన్-అకడమిక్ విధులకు (ఎలక్షన్, జన గణన etc) నియమించకూడదని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం


ఉపాధ్యాయులను బోధన మరియు అకడెమిక్ విధుల్లో తప్ప వేరే ఏ ఇతర విధులలో పనులు అప్పచెప్పరాదు అని ఉత్తర్వులు విడుదల , ఇతర శాఖల ఉద్యోగులు సరిపోని సందర్భంలో మాత్రమే ఉపాధ్యాయులను వినియోగించాలి పూర్తి ఉత్తర్వుల కాపీ.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page