top of page
Writer's pictureAPTEACHERS

ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి?

Updated: Aug 24, 2021

💫ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి??💫 💥EOT (141) & GOT (88&97) 👉 SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం. 👉 SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం.

💥PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్) 👉 ఇది inter+ d.ed టీచర్ల కోసం. 👉 18 ఇయర్స్ స్కేల్ కోసం 👉 వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు. 👉 కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి. 💥HM a/c టెస్ట్ 👉 ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం. 👉 SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం. 👉 SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.

💥CODE--37

👉 who have not studied telugu as 2nd.language in inter/degree , should pass department test for telugu code--37 for HM promotion.

💥SOT (Simple Orientation Test) 👉 Only for Gr--1 pandits.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page