top of page
Writer's pictureAPTEACHERS

ఏపీ ఉపాధ్యాయుల బదిలీలకు GO విడుదల

ఉపాధ్యాయుల

బదిలీలకు GO విడుదల.



బదిలీల కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు.


వేకెన్సీ వివరాలు వెబ్ సైట్ లో ప్రదర్శన: 12,13 డిసెంబర్.


బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం డిశంబర్ 14 నుండి 17 వరకు


బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్ డిశంబర్ 18,19 తేదీలు


సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన మరియు అబ్జక్షన్ లు అప్ లోడ్ చెయ్యడం డిశంబర్ 20 నుండి 22 వరకు


అన్ని రకాల అబ్జక్షన్లు పరిశీలన, ఫైనల్ చెయ్యడం డిశంబర్ 23,24 తేదీలు


ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన డిశంబర్ 26


వెబ్ ఆప్షన్లు పెట్టుకోడానికి అవకాశం డిశంబర్ 27 నుండి జనవరి 1 వరకు


బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు జనవరి 2 నుండి 10 వరకు


కేటాయింపులో ఏమైనా తేడాలు ఉంటే అబ్జక్షన్లు జనవరి 11


బదిలీ ఉత్తర్వులు డౌన్ లోడ్ చేసుకోవడం జనవరి 12


గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాలు, మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సంవత్సరాల గరిష్ట సర్వీస్ గా పరిగణించబడింది.



ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లు , టీచర్లకు 8 ఏళ్ల సర్వీసు ఉంటే తప్పనిసరి.


• జీరో సర్వీసు ఉన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం

ఉపాధ్యాయుల బది లీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయిం చింది . గురు , శుక్రవారాల్లో వరుసగా సమావే శాలు నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారా యణ , అధికారులు చివరికి బదిలీలు నిర్వహించా లనే నిర్ణయం తీసుకున్నారు . ఈనెల 12 వ తేదీ లోపు ప్రకటన విడుదల చేసి , నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు . ఆన్లైన్లోనే ప్రక్రియ నిర్వహి స్తారు . ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానో పాధ్యాయులు , 8 ఏళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది . ఎలాంటి సర్వీసు లేకుండానే ( జీరో సర్వీసు ) బది లీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించను న్నారు . స్పౌజ్ , దివ్యాంగులు , ఒంటరి మహిళలు ఇతరత్రా సర్వీసు , పాఠశాలలు స్టేషన్ పాయింట్లు గతంలోలాగానే ఉంటాయి.


AP Teachers Transfers- Reapportion GO 187 Released


👉 ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు విడుదల.


👉బదిలీల ప్రక్రియ 12 డిసెంబర్ నుండి జనవరి 12 వరకు ముగియును.


👉Min 0 Service - Max 8 Yrs.


పూర్తి వివరాలు ఉత్తర్వుల కాపీ

⬇️



21 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page