నేడు సీనియార్టీ జాబితాలు
సీనియర్ లిస్టులు ఇంకా అప్లోడ్ చేయలేదు
Register Grievance
Know the Status of Objection
Note:ఒక ఉపాధ్యాయుడు మూడు అబ్జెక్షన్లు మాత్రమే నమోదు చేయడానికి అవకాశం కలదు
ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా సీనియార్టీ జాబితాలను అన్ని జిల్లాల వారీగా సీఎస్ఈ వెబ్సైట్లో శనివారం విడుదల చేసే అవకాశాలున్నాయని డీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఆ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం తుది సీనియార్టీ జాబితాలను ఈ నెల 26న విడుదల చేస్తారు.
సీనియార్టీ జాబితా కొరకు ⬇️