top of page

ఏపీలో ఫీజులు ఖరారు చేస్తూ G.O Ms. No. 53 &54 dated: 24.8.2021 విడుదల.

ఏపీలో ఫీజులు ఖరారు చేస్తూ G.O Ms. No. 53 &54 dated: 24.8.2021 విడుదల.


గ్రామ పంచాయతీల్లో ఉన్న పాఠశాలల్లో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు రూ.10వేలు.

పట్టణాల్లోని పాఠశాలల్లో 11వేలు, నగరాల్లో రూ.12వేలు.


ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు గ్రామాల్లో రూ.12వేలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.18 వేలు.


విద్యార్థి హాస్టల్‌లో ఉంటే... గ్రామ పంచాయతీల్లో రూ.18వేలు, పట్టణాల్లో రూ.20వేలు, నగరాల్లో రూ.24వేలుగా ఫీజు వసూలు చేయాలి.


ట్రాన్స్‌పోర్టేషన్‌’కు కిలోమీటరుకు రూ.1.20 మాత్రమే వసూలు చేయాలి.

ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు ఆకేపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు. ఆ యూనిఫాం అయిదేళ్ల వరకు మార్చకూడదు . పాఠశాలల్లో జేఈఈ , నీట్ - బోధన , బోధనేతర సిబ్బంది అర్హతలు , వారికి కోచింగ్ పేరిట ఆదనంగా చెల్లిస్తున్న వేతనాలు , ఇతర ఖర్చుల రితార్థులను సొమ్ము వసూలు చేయకూడదు . కమిషన్ వెబ్ సైట్లో పొందుపర్చాలి . ఆ కాలేజీలో జేఈఈ , నీట్ తదితర ఫీజు రూపంలో వసూలు చేసే మొత్తంలో 50 ఆదనపు కోచింగ్ కు రూ .20 వేల వరకు మాత్రమే తీసుకోవాలి . శాతాన్ని సిబ్బంది జీతభత్యాలకు వెచ్చించాలి . - 15 శాతం నిధులను గ్రాట్యుటీ , పీఎఫ్ , ఆయా కోచింగ్లు , హాస్టళ్ల గ్రూప్ ఇన్సూరెన్సులకు కేటాయించాలి . నిర్వహణకు సంబంధిత విభాగాల 15 శాతం నిధులను సంస్థ నిర్వహణకు అనుమతి తీసుకోవాలి . ( అద్దె , విద్యుత్తు చార్జీలు , ఇతర ఖర్చులకు ) ఆఫీజులతో పాటు ఇతర రికార్డులన్నీ వినియోగించాలి . క్రమపద్ధతిలో నిర్వహించాలి . ఆ 20 శాతం నిధులను విద్యాసంస్థ అభివృద్ధికి విద్యార్థులను చేర్చడానికి వచ్చే కేటాయించాలి . ఆదనపు భవనాల నిర్మాణం , తల్లిదండ్రులకు ఫీజులకు పాఠశాల ఆఫ్ గ్రాడేషన్ , కాలేజీల్లో అదనపు సంబంధించిన పూర్తి సమాచారం కోర్సుల ఏర్పాటు తదితరాలకు ఖర్చుచేయాలి . ఇవ్వాలి . ఫీజులకు సంబంధించిన ఈ ఫీజులు 2021-22 నుంచి రశీదులను వారికి ఇవ్వాలి . మూడేళ్లకు వర్తిస్తాయి . తమ వద్దే పుస్తకాలు కొనుగోలు ఏదైనా విద్యాసంస్థకు గుర్తింపు కొనసాగని పక్షంలో చేయాలని ఒత్తిడి చేయరాదు . ఆ సంస్థ ఈ ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. FIXATION OF FEE STRUCTURE FROM NURSERY TO 10TH IN PRIVATE SCHOOLS IN ANDHRA PRADESH ఏపీలో ప్రయివేటు అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులు ఖరారు చేస్తూ G.O Ms. No. 53 dated: 24.8.2021 విడుదల.

గ్రామ పంచాయతీల పరిధి, మున్సిపాలిటీల పరిధి, కార్పొరేషన్ల పరిధిని బట్టి ఫీజులు, రవాణా, హాస్టల్ చార్జీల వివరాలు.

FIXATION OF FEE STRUCTURE FOR INTERMEDIATE COURSE IN PRIVATE COLLEGES IN ANDHRA PRADESH ఏపీలో ప్రయివేటు అన్-ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుకు ఫీజులు ఖరారు చేస్తూ G.O Ms. No. 54 dated: 24.8.2021 విడుదల.


గ్రామ పంచాయతీల పరిధి, మున్సిపాలిటీల పరిధి, కార్పొరేషన్ల పరిధిని బట్టి కాలేజీలలో ఫీజులు, రవాణా, హాస్టల్ చార్జీల వివరాలు.



コメント


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page