మీ taxable income. 5 లక్షల నుండి 5 లక్షల 10/12 వేల రూపాయల మధ్య లో ఉన్నారా... అయితే. ఇది మీకోసమే.....
(1).Taxable income 5లక్షల లొపల ఉంటేనే మనకు 12500 వరకు rebate వస్తుంది. ఒక వేళ 5 లక్షలు దాటి 10 రూపాయలు ఉన్నా 12500 కట్టవల్సిందే. ఇలాంటప్పుడు. మనం CFMS ద్వార CM relief ఫండ్ (80G)కి online ద్వారా maximum(5000/-) వరకు విరాళంగా ఇవ్వడం వల్ల మిగతా 7500 టాక్స్ తగ్గించుకోవచ్చు.
(2).ఒక వేళ Taxable income ,5 లక్షల 10 /12 వేలు ఉన్నచో. 80D కింద తక్షణమే ఆరోగ్య (10000/12000) భీమా తీసుకోవడం ఉత్తమం...
(3). ఒక వేళ 10 సంవత్సరాల సర్వీసు ఉండి ఉంటే. 30% లో టాక్స్ pay చేయవలిసి వస్తుంది అనుకుంటే వెంటనే NPS అకౌంట్ ఓపెన్ (Bank home Branch/ online..ద్వారా) చేసి తక్షణమే 50000 జమ చేసినచో. టాక్స్ (15000/-) మిగులుతుంది..ప్రతి సంవత్సరం 50000 జమ చేసినచో. 15000 తక్షణ ఉపశమనం మరియు. పొదుపు గా ఉంటుంది.. saving bank account / FD.,మీద కూడా ఓ కన్నేసి ఉంచాలి.. "ఇది కూడా E-filing సమయంలో టాక్స్ మరింత గా పెరగడానికి దోహదపడుతుంది"