Rc No:SS-16021 dt:1-6-20 జగనన్న విద్యా కానుక విద్యార్థులుకు కిట్ట్లు బూట్లు పంపిణి కొరకు విద్యార్థుల పాదాల కొలతలు నమోదు గురించి ఉత్తర్వు.

"జగనన్న విద్యా కానుక" విద్యార్థులకు కిట్ల పంపిణీ లో భాగంగా విద్యార్థుల బూట్ల పంపిణీ లో విద్యార్థుల పాదాల నమోదు కొరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు /ఉపాధ్యాయులు కలసి తమ పాఠశాల విద్యార్థులను 08-06-2020 మరియు 09-06-2020 తేదీల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పాఠశాలలకు రప్పించాలి.
Click here to download proceedings ⬇️