ట్రాన్స్ఫర్స్ కోరుకునే ఉపాధ్యాయులకు వర్కౌట్ చేయుటకు ఉపయోగకరమైన యాప్.
ప్రస్తుత ట్రాన్స్ఫర్స్ నందు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ జరగడానికి అవకాశం ఉన్నందున, 8 ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న మరియు కంపల్సరిగా ట్రాన్స్ఫర్ కావలసిన వారికి ఉపయోగకరంగా గూగుల్ మ్యాప్ యాప్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
బదిలీ కోరే పాఠశాలలు తమ ఇంటి నుంచి ఎంత దూరం వున్నాయో ఆ పాఠశాలలకు ప్రయాణ సమయం ఎంత సేపు పడుతుందో ఈ యాప్ నందు మీకు కావలసిన ఊర్ల పేర్లు ఇచ్చి , మీరు ప్రయాణం చేయదలుచుకున్న ఊరు నుంచి ఏ ఊరికి వెళతారు.( ఇన్పుట్ నిచ్చి) తెలుసుకోవచ్చు. ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ నందు డిఫాల్ట్ గా ఉంటుంది. లేనిపక్షంలో ఈ దిగువ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
Click here to app ⬇️