ట్రాన్స్ఫర్స్ కొరకు మనకు కావలసిన ప్రాంతం నుంచి ఏ ఏ పాఠశాల ఎక్కడ ఉంది మరియు దూరం కూడా తెలుసుకోవచ్చు.
TRANSFERS - SCHOOLS GIS PORTAL
INDIA లోని అన్ని STATES , జిల్లాల యెక్క పాఠశాలల లొకేషన్ (ఏ ప్రాంతం లో ఉంది ) చూసుకొనుటకి NIC వారిచే పాఠశాల విద్యా శాఖ ద్వారా చేయబడిన గూగుల్ MAP లో మీ స్కూల్ DISE కోడ్ లేదా స్కూల్ పేరుతో తో చూసుకునే (satellite view) అవకాశం కలదు . మనకు కావలసిన ప్రాంతం నుంచి ఏ ఏ పాఠశాల ఎక్కడ ఉందొ కూడా తెలుసుకోవచ్చు . మరియు దూరం కూడా తెలుసుకోవచ్చు .
click here⬇️