top of page
Writer's pictureAPTEACHERS

నిష్ఠ శిక్షణ కు  గైడ్లైన్స్

నిష్ఠ శిక్షణ కు సంబంధించి గైడ్లైన్స్:


⭐మన రాష్ట్రంలో 154383 మంది టీచర్స్ 4034 CRP లు నిష్ఠ ద్వారా శిక్షణ పొందనున్నారు..


⭐NRP, SRP, KRP ఎవరిని ఎంపిక చేస్తారు?


⭐KRP లు SRP ల ద్వారా టీచర్స్ కు ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తారు.


⭐మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు


⭐KRP ఎంపిక ఎలా ఉండబోతుంది?


⭐5 రోజులు శిక్షణ ఉంటుంది .


పూర్తి వివరాలు కు డౌన్లోడ్ చేయండి👇


https://drive.google.com/file/d/1F4Kn6xCJ-3kWXqZjkhgb66eUulSqB4Q9/viewusp=drivesdk


Nishtha website 👇 https://itpd.ncert.gov.in/ Nishtha app👇 https://play.google.com/store/apps/details?id=ch.zhaw.nishtha_att_sys

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page