top of page

పాఠశాల లో పనిచేస్తున్న (MDM) CCH ను ఎంతమంది విద్యార్థులకు ఎంతమందిని(CCH)అపాయింట్మెంట్ చేసుకోవాలి ?.

పాఠశాల లో పనిచేస్తున్న (MDM) CCH ను ఎంతమంది విద్యార్థులకు ఎంతమందిని అపాయింట్మెంట్ చేసుకోవాలి :


మీ స్కూల్లో MDM CCH లు ఉన్నవారు . క్రింద ప్రొసీడింగ్ లో ఉన్న విధంగా మీ పాఠశాల ప్రస్తుత చైల్డ్ ఇన్ఫో లో ఉన్న రోల్ ఆధారంగా మీ పాఠశాలకు ఎంత మంది అవసరం అన్ని విషయాన్ని పరిశీలించి మరియు అదనంగా ఉన్నచో అక్కడ ఎవరిని తీసివేస్తున్నారు అన్ని విషయాన్ని PC కమిటీ తీర్మానం మరియు HM లెటర్ మండల విద్యాశాఖాధికారి కి అడ్రస్ చేస్తూ లెటర్స్ 22.10.2022సాయంత్రం 4.00 గంటల లోపు MRC కి ఇవ్వవలెను . పిల్లలు తక్కువగా ఉన్నచోట ఎక్కువ CCH లు ఉన్న యెడల వారికి అక్టోబర్ 2022 జీతం రాదు

పై సమాచారం జిల్లా అధికారులు అదేశములు మేరకు తెలియజేయడమైనది.



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page