top of page
Writer's pictureAPTEACHERS

పాఠశాల సముదాయ స్థాయిలో ఒక రోజు వృత్యంతర శిక్షణ RC No: 15023Dated: 18-08-2021CSE తాజా ఉత్తర్వులు.

Updated: Aug 19, 2021

పాఠశాల సముదాయ స్థాయిలో ఒక రోజు వృత్యంతర శిక్షణ RC No: 15023Dated: 18-08-2021CSE ఉత్తర్వులు.


ప్రాథమిక తరగతులు బోధించే ఉపాధ్యాయులకు నూతన పాఠ్యపుస్తకాలపై ఆగస్టు21 మరియు ఆగస్టు28 తేదీలలో పాఠశాల సముదాయ స్థాయిలో ఒక రోజు వృత్యంతర శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన CSE తాజా ఉత్తర్వులు.


School Education-Samagra Shiksha - Andhra Pradesh - Conduct of One Day Orientation to Teachers on New Textbooks in two spells on 21.08.2021 and 28.08.2021 at School Complex Level for Classes I to V and Subject Complex Level for Classes VI and VII – Instructions issues - Reg.



• 1 - 5 తరగతులు బోధిస్తున్న ప్రాథమిక, యూపి ఉపాధ్యాయులకు మరియు 6, 7 తరగతులు బోధిస్తున్న యూపి, ఉన్నత పాఠశాలల సబ్జెక్ట్ టీచర్లకు ఈ నెల 21 (శనివారం) మరియు ఈ నెల 28 (శనివారం) తేదీలలో నూతన పాఠ్య పుస్తకాలపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించుటకు మార్గదర్శకాల సర్క్యులర్ విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు.


• స్థలం.: కాంప్లెక్స్ స్థాయిలో. సబ్జెక్టు ఉపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టు కాంప్లెక్స్ లలో హాజరుకావలెను.


• ఇవ్వబడిన రెండు తేదీలలో రోజుకు 50% చొప్పున ఉపాధ్యాయులు హాజరుకావలెను.


• సమయం: ఉ.9:30 - సా.5:00 గం.ల వరకు.


• టైమ్ టేబుల్స్, షెడ్యూల్స్ జతచేయబడినవి.





School Complex Level Trainings

School Complex Resource Persons Orientation Schedule



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page