top of page
Writer's pictureAPTEACHERS

పాఠశాలల్లో వివిధ తరగతుల పునఃప్రారంభంపై సవరణ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి.

Updated: Aug 23, 2021


పాఠశాలల్లో వివిధ తరగతుల పునఃప్రారంభంపై సవరణ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి


Re-opening of all management Schools in AP Time Schedule, Guidelines Modification Orders vide G.O.RT.No. 229 Dated: 23-11-2020


🎯 8వ తరగతి ...... నవంబర్ 23, 2020 నుండి.


🎯 6, 7 తరగతులు ...... డిసెంబర్ 14, 2020 (అప్పటి పరిస్థితుల బట్టి....)


🎯 1 నుండి 5 వ తరగతి వరకు ...... సంక్రాంతి సెలవులు తరువాత... (అప్పటి పరిస్థితుల బట్టి....)


🎯 పాఠశాల సమయం: ఉ ౹౹ 9.30 to మ౹౹ 1.30 వరకు .....【 శీతాకాలం వల్ల.....】





apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page