top of page

ప్రత్యేక డీఎస్సీ - స్కూల్‌ అసిస్టెంట్‌- 2019

💥ప్రత్యేక డీఎస్సీ - స్కూల్‌ అసిస్టెంట్‌- 2019💥 ★ ప్రత్యేక డీఎస్సీ-2019 స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పరీక్ష ఫలితాలు విడుదల. ★ గత ఫిబ్రవరిలో 602 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. 4,446 మంది అభ్యర్థులు దరఖాస్తు. ★ వీరిలో 3,312మంది పరీక్షకు హాజరు. ★ స్పెషల్ డిఎస్సి-2019 అన్ని జిల్లాల మార్క్స్ జాబితాల కొరకు... 👇🏻 https://apssa.apcfss.in/statmentOfMarks.html

7 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page