top of page

బేస్లైన్ మౌఖిక రాత పరీక్ష మరియు రాత పరీక్ష వివరాల లను ఎంటర్ చేయడానికి యాప్ రూపొందించిన విద్యా శాఖ.

Updated: Aug 6, 2022

బేస్లైన్ మౌఖిక రాత పరీక్ష మరియు రాత పరీక్ష వివరాల లను ఎంటర్ చేయడానికి యాప్ రూపొందించిన విద్యా శాఖ.


SIMS_P_1.0.1.apk

Baseline Test Marks Entry App is updated to version 1.0.1

Base Line Test Android App ఆగస్ట్ 5న Update అయ్యింది.

BASELINE Test Marks Entry APP Version 1.0.1 కి UPDATE అయ్యింది. ముందు మొబైల్ లో ఉన్న ప్రస్తుత APP Uninstall చేసి ఈ APP Download చేసి Install చేసుకోవాలి. పాత వెర్షన్ పనిచేయదు. కొత్త వెర్షన్ లో ఇదివరకు నమోదు చేసిన వివరాలకు Edit option ఇచ్చారు. తప్పులు ఉంటే సరిచేయవచ్చు. Base Line Test Updated


యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి...





1️⃣ క్లిక్ ఆన్ SIGN UP


2️⃣ ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండి


3️⃣ మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.


4️⃣ క్లిక్ ఆన్ OTP... మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..


5️⃣దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే...


6️⃣ మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ

పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.

ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.


7️⃣అప్లికేషన్ లోపల Baseline Assessment పై క్లిక్ చేసి క్లాస్,సెక్షన్,పిల్లల పేర్లు సెలక్ట్ చేసుకుని మౌఖిక రాత పరీక్ష గ్రేడ్ లను ఎంటర్ చేయండి...


దానితో బేస్లైన్ సర్వే ఎంట్రీ పూర్తి అయినట్లే..



Academic Monitoring - SIMS మొబైల్ అప్లికేషన్ ను APK ఫైల్ ద్వారా Install చేసి, రిజిస్టర్ చేసుకుని, పాస్వర్డ్ క్రియేట్ చేసే విధానం⬇️







Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page