top of page
Writer's pictureAPTEACHERS

బదిలీ దరఖాస్తులు ఎవరి కివ్వాలి?

బదిలీ దరఖాస్తులు ఎవరి కివ్వాలి?

Transfer Application పెట్టుకొన్న వారు 2 సెట్ల Print outs ను

👉PS లలో పని చేసే.SGTలు Up లలో పని చేసే SAలు MEO ల ధృవపత్రాలతో సహా ఇవ్వాలి.వారి Log in లోనే Confirm చేస్తారు లేక Reject చేస్తారు.Edit option వారికివ్వలేదు.

👉HS లలో పని చేసే SAలు రెండు సెట్ల లో HM చే సంతకం చేయించుకొని Flow chart ప్రకారము MEO ద్వారా DyEO లకు పంపాలి .DyEo లాగిన్ లో Confirm లేక Reject చేస్తారు.Edit option వారికివ్వ లేదు.

👉DyEO/MEO. లు Reject చేస్తే మరల Apply చేయాలి.

👉MEO/DyEO లు Confirm చేసినవి నేరుగా DEO లాగిన్లోకి వెళ్ళును.అక్కడ Confirm అయిన తర్వాత CSE కు వెళ్ళును.

👉Teachers /HS HMs తమ దగ్గర ఒక Print outను Office copy గా ఉంచుకోవలెను.

👉DyEO/MEO లు Confirm చేసే వరకు అప్రమత్తంగా ఉండవలెను.

👉G.O లలో ఎలాంటి మార్పులు రాను గాక రావు.Jun 12 లోపు బదిలీలు,పదోన్నతులు పూర్తి చేయుటకు Bull doze చేసుకు పోవుచున్నది.

2 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page