top of page

బదిలీలు 2022 Application నందు Verify చేయవలసిన అంశములు

బదిలీలు 2022 Application నందు Verify చేయవలసిన అంశములు


Note (3) ప్రకారము Spouse points Surplus (or) Reapportion అయిన ఉపాధ్యాయులు పెట్టుకున్నారు. ఇది వర్తించదు.


> 8 Years అయిన వాళ్ళు Surplus చూపించి 5 points వేసుకున్నారు. వాళ్ళకు points రావు.


> Dependents Certificate Health (or) SR copy వెరిఫై చేయవలెను.


> Surplus 2020లో ట్రాన్సఫర్ అయిన వాళ్ళకు Station points మాత్రమే వస్తాయి.


> వితంతువు పెట్టె మరణ ధృవీకరణ పత్రం చూడాలి.


> Legally separated women నకు సంబంధించి "Court ఉత్తర్వులను" జాగ్రతగా చూడవలెను.


> Dependent లో Employee Pensioner అయితే "ప్రిఫరెన్షియల్ వర్తించదు"


> ఉపాధ్యాయిని యొక్క Dependent ప్రిఫరెన్షియల్ నకు సంబంధించి వారి యొక్క కుటుంబములో రక్త సంబంధీకులకు సంబంధించిన వివరములను పరిశీలించవలెను.


> Spouse certificate జాగ్రతగా Verify చేయవలెను.


> 5/8 Years లో ఒకసారి మాత్రమే Spouse / Preferential ఉపయోగించాలి.


> Mapping surplus అయిన వారికి మాత్రమే Spouse / Preferential కేటగిరీలు వర్తిస్తాయి.


> పాఠశాల Category points జాగ్రతగా Verify చేయవలెను.


> HMTeacher యొక్క spouse చనిపోయి 2021 లో transfer అయిన వాళ్ళు మళ్ళీ Spouse points వాడుకోవచ్చు.


> Aided School Teacher ల Service/Station Points నకు సంబంధించి వారు Present పాఠశాలలో లో జాయిన్ అయిన తేదీ నుండి మాత్రమే వర్తిస్తాయి.


> Physically Handicapped Percentage (%) జాగ్రతగా verify చేయవలెను.


> Date of Joining Present School లో గరిష్టముగా 09 సంవత్సరములు ఉండాలి. Station Points 27 కన్నా ఎక్కువ రాకూడదు. జాగ్రతగా check చేయవలెను


> Preferential Category లో Souse, Self Dependent వివరాలు ఖచ్చితముగా చెక్ చేయవలెను.


> Municipal పరిధిలో ఉండే ZP/MPP teachers కు పాత points మాత్రమే ఇస్తారు. Present Post లో ఇవ్వరు.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page