top of page
Writer's pictureAPTEACHERS

బదిలీల సమాచారం ప్రభుత్వ గెజిట్ ప్రకారమే బదిలీలు జరుగుతాయి.

బదిలీల సమాచారం:

కేవలం ప్రభుత్వ గెజిట్ ప్రకారమే బదిలీలు జరుగుతాయి

స్కూల్ మ్యాపింగ్ లో రీఅపోర్షన్ లో పోయిన పోస్టులకు మాత్రమే 5 పాయింట్లు వర్తిస్తాయి, అంతే కానీ Non mapping వాళ్లకి ఎలాంటి పాయింట్లు వర్తించవు.

అందరు ఉపాధ్యాయులు అంటే,


✅తప్పనిసరి బదిలీలు,


✅కన్వర్షన్ ఇచ్చిన ఉపాధ్యాయులు,


✅పోస్టులు పోయిన ఉపాధ్యాయులు,


✅అక్టోబర్ 2021 నందు ప్రమోషన్ పొంది న ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాల్సిందే.


✅PS HMలు కూడా వారి పోస్టు కనుక పోయి ఉంటే విధిగా దరఖాస్తు చేసుకొనవలెను.

మ్యాపింగ్ తో సంబంధం లేకుండా రేషన్లలైజేషన్లో పోస్టులు పోయిన వాళ్లకు 5 పాయింట్లు కామన్ గా ఇవ్వమని యూనియన్స్ వారు CSE వారికి విన్నవించుకున్ననూ వాళ్లు దేనికి ఎలాంటి మార్పులకు అంగీకరించలేదు. అన్నీ కూడా G.O ప్రకారమే ముందుకు వెళ్తాయి అని తెలిపారు.



15 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page