మీ treasury id ఎంటర్ చేసి transfers 2022 లో మీ యొక్క మండల seniority rank మరియు district seniority rank తెలుసుకోవచ్చు.
క్రింది webpage లో మీ treasury id enter చేసి క్రింది వివరాలు తెలుసుకోవచ్చు.
1. మీకు వచ్చిన points పూర్తి వివరాలు.
2. మీ మండల rank.
3. మీ మండలం లో మీకన్నా ముందు ఉన్నవారి వివరాలు.
4. మీ జిల్లా rank
5. మొత్తం జిల్లాలో మీ కన్నా ముందు ఉన్నవారు వివరాలు...
6. పై వివరాలతో కేవలం మీకు ఉపయోగపడే షీట్ ను pdf గా download చేసుకోవచ్చు.