top of page
Writer's pictureAPTEACHERS

మునిసిపల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ విడుదల.

మునిసిపల్ టీచర్లకు సర్వీస్ రూల్స్ విడుదల


2016 లో MAUD వారు జారీ చేసిన Municipal Service Rules G.0 320 &,Others కు School Education కు అప్పగించిన MAUD G.O 84 కు సవరణ చేస్తూ School Education dept Formal గా G.O 7,8,9,10 ను విడుదల చేసినది.


All Municipal Teachers working in municipalities,Municipal Corporations,Greater Vijayawada&Greater visakha లో HMs ను RJD ,మిగిలిన వారికి DEO లు Appointing Authority గా ఉంటారు.


Revenue District unit గా బదిలీలు, పదోన్నతులు జ‌రుగును


HMs కుRJd,DEO,పెద్ద మున్సిపాలిటీ కమీషనర్ గా గల కమిటీ పదోన్నతులు ఇచ్చును.అదే నాన్ గెజిటెడ్ టీచర్లకు DEO,Dyeoపెద్ద మున్సిపల్ కమీషనర్ ల కమిటీ పదోన్నతులు ఇచ్చును


Feeder category లో 2 ఏళ్ళ సర్వీస్ ఉంటే పదోన్నతులు ఇవ్వబడును.


School Education Service Rules ప్రకారము విద్యార్హతలు వర్తిస్తాయి


APSSR 1996 ప్రకరము రిజర్వేషన్ రూల్స్ వర్తిస్తాయి


HM లను RJD,మిగిలిన టీచర్లను DEO సస్పెండ్ చేసే అధికారము గలదు.HM లకు CSE,మిగిలిన టీచర్లకు RJD అపిలేట్ అధారిటీ గా ఉంటారు


ఈ G.O 7 తో Municipal Teachers ఏ రకమైన Legal ఇబ్బందులు లేకుండా PR టీచర్లవలె School Ed dept పరిధిలోకి వస్తారు


నిధులు, విధులు & పరిపాలన ఇక పూర్తి స్ధాయిలో విద్యాశాఖ క్రిందే


మున్సిపల్ పాఠశాలలను నాలుగు విభాగాలుగా చేశారు ఇది 2016లో చేసినట్లుగానే ఉన్నది.


ఒక జిల్లాలోని మున్సిపాలిటీలలోని ఉపాధ్యాయులందరి కీ ఒక సర్వీస్ రూల్స్ .


కార్పొరేషన్ల ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్.


విజయవాడ కార్పొరేషన్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్


విశాఖ కార్పొరేషన్ ఉపాధ్యాయుల

సర్వీస్ రూల్స్


ఒక జిల్లాలోని మున్సిపాలిటీలు అన్నింటిని ఒక యూనిట్ గా పరిగణించి బదిలీలు ప్రమోషన్లు ఇస్తారు



ఒక జిల్లాలోని కార్పొరేషన్ లు అన్నింటిని ఒక యూనిట్గా పరిగణించి బదిలీలు ప్రమోషన్లు చేస్తారు


విజయవాడ నగర కార్పొరేషన్ ఒక యూనిట్. బదిలీలు ప్రమోషన్లు ఆ పరిధిలోనే జరుగుతాయి


అదేవిధంగా విశాఖ నగర కార్పొరేషన్ ఒక యూనిట్ బదిలీలు ప్రమోషన్లు ఆ పరిధిలోనే జరుగుతాయి.






apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page