మీ పాఠశాల పరిధిలోగల అంగన్వాడి పాఠశాల వివరాలు నమోదు చేయుటకు సూచనలు
మీకు పంపిన AWC format లో ఆయా schools పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల వివరాలను పొందు పరచవలెను.
ముందుగా ఆ స్కూల్ ఆవరణలో ఎంత ఖాళీ స్థలం ఉందో enter చేయవలెను.
school లో గల తరగతి గదులు సంఖ్య enter చేయవలెను.
ఆ స్కూల్ పరిధిలో ( అనగా school ఆవరణలో మరియు ఆ ఊరిలో) ఎన్ని AWC లు ఉన్నాయో enter చేయవలెను. AWC1 వివరములు అనగా school compound/premises లో ఉన్న AWC వివరములు enter చేయవలెను.
whether AWC is colocated in the school అంటే ఆ school ఆవరణలో AWC ఉందా లేదా అనేది enter చేయవలెను. ఆ AWC code enter చేయవలెను. ఆ AWC కి own building ఉందా లేక school లో గల classroom లో ఉందా అనేది enter చేయవలెను. ఆ AWC లో ఉన్న విద్యార్థుల సంఖ్య enter చేయవలెను.
AWC2 వివరములు అనగా ఆ school ఆవరణలో కాకుండా school బయట ఉన్న AWC వివరములు enter చేయవలెను.
ఆ AWC కి own building ఉందా లేక rented building లో run అవుతుందా లేక alternate building like temple etc., లో run అవుతుందా అనేది enter చెయ్యాలి.
ఆ AWC code, విద్యార్ధుల సంఖ్య, ఈ school నుండి ఆ AWC కి మద్య గల దూరం (0.5KM, 0.5 - 1KM, above 1KM) వివరములు enter చేయవలెను.
ఆ school దగ్గరలో ఇంకా AWC లు ఉన్నట్లయితే AWC3 లో enter చేయవలెను.
ఈ వివరములు ఈరోజు సాయంత్రం లోగా MRC కి పంపవలెను.
గమనిక
1. ఒక ఊరిలో ఒకటి కంటే ఎక్కువ AWC లు ఉండి ఒకే school ఉంటే అన్ని AWC ల వివరములు ఆ school కి ఎదురుగా వివరములు enter చేయవలెను.
2. ఒక ఊరిలో ఒకే AWC ఉండి ఒకటి కంటే ఎక్కువ schools ఉంటే ఆ AWC కి దగ్గరలో గల school కి ఎదురుగా వివరములు enter చేయవలెను.
3. ఒక ఊరిలో ఒకటి కంటే ఎక్కువ AWC లు ఉండి ఒకటి కంటే ఎక్కువ schools ఉంటే ఆయా AWC లకు దగ్గరగా ఉండే school ఎదురుగా వివరములు enter చేయవలెను.