GO 117 ప్రకారం 1 Km లోపల ఉన్న మెర్జింగ్ అయిన ప్రాధమిక పాఠశాలలు, 3 కిమీ లోపల మెర్జింగ్ అయిన యూపీ పాఠశాలల రికార్డుల అప్పగింత, టీచర్ల ఎడ్జస్ట్మెంట్ పై GO 117 ప్రకారం DEO లకు మార్గదర్శకాలు విడుదల.
తాజా ఉత్తర్వులు ప్రకారం..
👉మ్యాప్ అయిన స్కూల్స్ నుండి విద్యార్థులను Pre HS/HS లకు పంపాలి.
పదోన్నతులు,బదిలీలు జరిగే వరకు...G. O. 117 ప్రకారం సర్ప్లస్ కాబడిన Teachers ను కాంప్లెక్స్ లేదా మండల పరిధిలో వర్క్ Adjustment చేయాలి
👉మ్యాప్ అయిన స్టూడెంట్స్ కు Separate Registers Maintain చేయనవసరం లేదు.