top of page

రీడింగ్ మారథాన్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం తేది:12-08-2022.

రీడింగ్ మారథాన్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం:


అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు, అందరు మండల విద్యాశాఖాధికారులు క్రింది లింక్ ద్వారా రీడింగ్ మారథాన్ పై శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షించ వలెను.


శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయ్యే రోజు మరియు సమయం:


12-08-2022, ఉదయం 11 గంటలకు


ప్రత్యక్ష ప్రసారం అగు లింక్:⬇️




ఈ ప్రసారాన్నివీక్షించడానికి దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి.


దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొనుటకు లింక్:⬇️



留言


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page