top of page
Writer's pictureAPTEACHERS

రేషనలైజేషన్ 2020 ప్రతిపాదిత నూతన స్టాప్ ప్యాట్రన్.

Updated: Aug 23, 2021

Proposed Revised School Staff Pattern


▪️ ప్రతిపాదిత నూతన స్టాప్ ప్యాట్రన్


▪️ ప్రాథమిక పాఠశాలలు


▪️ ప్రాథమికోన్నత పాఠశాలలు


▪️ ఉన్నత పాఠశాలలు


Rationalisation 2020 Proposed


ప్రాథమికోన్నత పాఠశాలలు :


✴ 6&7 తరగతులకు 20 మంది కంటె తక్కువ,6,7&8 తరగతులలో 30 మంది కంటె తక్కువ ఉన్న UP తరగతుల లోని SA లు Need ఉన్న స్కూళ్కకు తరలింపు.వారి బదులు UP స్కూళ్ళకు SGT లు,

✴ DEOpool లో ఉన్నLP లు SGT ల బదులు SA Tel/Hin లేని UP స్కూల్స్ కు తరలింపు.


ఉన్నత పాఠశాలలు :


Upto Role 200( వరకు) HM post:1 ,SA posts 8. Total :9 పోస్టులు ఉంటాయి.


✴ English medium విద్యార్థులు 50‌కంటె‌ఎక్కువ 200 కంటె‌తక్కువ ఉంటే‌ 4 SA ‌పోస్టులు( Maths, PS,BS ,SS) లు ఉ ంటాయి.


✴ 201 మరియు అంత కంటె‌ ఎక్కువ EM విద్యార్ధులు ఉంటె ఒక Separate యూనిట్ గా పరిగణించి ‌Table IIIA ప్రకారము ( Except HM&SA phy Edn) సర్దుబాటు చేస్తారు.


ప్రాథమిక పాఠశాలలు:


✴ Primary లో 1 నుండి 60. వరకు 2 పోస్టులు , పై ప్రతి 30 మందివిద్యార్ధులకు ఒక SGT పోస్టు.150 దాటితే అదనముగా LFL HM,.Primary Schools లో 150 కంటె తక్కువ రోలు ఉంటే‌ LFL HM ను SGt గా పరిగణిస్తారు.


✴ LFL HM Long standing అయితే Surplus గా పరిగణించి Shift చేస్తారు.


✴ ఖాళీ SGT పోస్టు Surplus అయి, సర్దుబాటు కానిచో దానిని Unfilled గా cader strength లో చూపిస్తారు.


Click here to download Proposed Revised School Staff Pattern ⬇️



32 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page