గౌ!!విద్యాశాఖామంత్రి తో చర్చల సమాచారం
విద్యాశాఖ మంత్రితో ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో చర్చించిన అంశాలు :
► ఒక కి.మీ పరిధిలోని 3-5 తరగతులు HS లలో విలీనం ఆగదు.ఇది political decision.
► 1-8 వతరగతి వరకు ఇంగ్లీషుమీడియం విషయములో ప్రభుత్వ నిర్ణయం లో మార్పులేదు.
► జి.ఓ. నం.117కు ఈ రోజు లేక రేపు మార్పులు చేసి ఉత్తర్వులు ఇస్తాము..
అవి
► ప్రాథమిక పాఠశాలల్లో 1:20గా చూస్తారు. 21 రోల్ దాటితే 2వ పోస్టు ఇస్తామన్నారు.
► ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం. పోస్టు 150 రోల్ పైన ఉన్న పాఠశాలకు అదనంగా ఇస్తారు.
► ఎన్ రోల్ మెంట్ తేదీని 05.05.2022గానే ఉంచారు.
► 3-5 &6-10హైస్కూల్లో 2వ హిందీ టీచర్ పోస్టు 10 వసెక్షన్ వద్ద ఇస్తారు.
► ప్రీ హైస్కూల్స్ లో 98 రోల్ పైన ఉన్న చోట 6గురు స్కూల్ అస్టిస్టెంట్లు 1 పిఇటిని ఇస్తారు.
► రాష్ట్రంలోని హైస్కూల్స్ లో 998 హెచ్.ఎం. పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు.
► స్కూల్ అసిస్టెంట్ 5419 పోస్టులు అప్ గ్రేడేషన్ కోసం ఫైనాన్స్ కి ఫైల్ పెట్టారు. అనుమతి రాగానే పదోన్నతులు ఇస్తాము.
► రాష్ట్రంలో 2342 ఎస్.ఏ. పోస్టులు తత్సమాన పోస్టులకు కన్వర్షన్ ఇస్తున్నారు.
► అన్ని హైస్కూల్స్ కి హెచ్.ఎం. మరియు పి.డి. పోస్టుRoll descending order లో ఇస్తారు.
► అన్ని వసతులున్న చోట మాత్రమే మెర్జింగ్ చేస్తారు.
► ఏ ఉపాధ్యాయునికి 36 పీరియడ్లు పైబడి ఉండవు.
*బదిలీలు*
► ప్రభుత్వం నుంచి సిఫార్సు బదిలీలు ఉండవు.
► జీరో సర్వీసుతో బదిలీలు చేస్తారు.
► బదిలీల.కట్ ఆఫ్ డేట్.30:06:2022 జులై నెలాఖరుకు మార్చాలని కోరారు.G.O వచ్చిన. Date నెలమొదటీరోజు.
► Maximum sevice:5 years for all cadres, కాని హెచ్ఎంలకు తప్ప మిగిలిన అన్ని క్యాడర్లకు 8 సం.లు ఉండాలని కోరగా సరే చూస్తామన్నారు.
► 2021 జనవరిలో transfer అయి ప్రస్తుతం rationalization కు గురయ్యే టీచర్లకు పాత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు.
► మ్యాపింగ్ వలన ఎఫెక్ట్ అయ్యేవారికి మాత్రమే స్పెషల్ పాయింట్స్ ఇస్తారు. మిగిలిన వారికి రేషనలైజేషన్ పాయింట్లు లేవు.
► Against PD పోస్టులలో పనిచేసే PET లు కూడా బదిలీ చేస్తారు.
► గర్ల్స జూనియర్ కాలేజీలలో+1 చేరికకు విద్యార్ధులను ప్రోత్సహి చాలి.HM లే Admissons చేపట్టాలి. విద్యార్ధులు చేరి పదోన్నతిపై PGT లు వచ్చేవరకు Deputations పైనడుపుదాం.
► హైస్కూల్స్ లో 1:60 కాకుండా 1:45గా ఉండాలని ప్రాతినిధ్యం చేసాం.
► సింగిల్ టీచర్స్ గా మారుతున్న పాఠశాలల్లో 20పైన రోల్ ఉంటే 2వ పోస్టు తప్పనిసరిగా మంజూరు చేయాలని కోరారు.Descending order లో ఇస్తామన్నారు.
► అన్ని కేడర్ల వారికి ఆన్ లైన్ లోనే బదిలీలు జరుగుతాయి. No manual.
► Ph కేడర్లో ortho &Blind వారికే Priority ఉండును.మిగిలిన వారికి Points ఇస్తాము.
► సర్వీసు రూల్స్ లేవు గనుకMEO లకు బదిలీలు ఉండవన్నారు.
>సీనియార్టీని స్కూల్ base గా కాకుండా స్టేషన్ base గా (పంచాయతీ) బదిలీలు ఉంటాయి.. ఇది వద్దు అన్నారు.
► విద్యాశాఖ తాను అనుకొన్న విధానానికి కొద్ది మార్పులు చేసి ప్రభుత్వ పరంగా ముందుకు పోతారనే అభిప్రాయం మాటలలోవ్యక్తం అయినది.
► "సంఘాలు చేసిన సూచనలను చాలా వాటిని పరిగణన లోకి తీసుకొన్నాం.డ్రాఫ్టు G.O త్వరలో ఇస్తాం .ఇంకేమైనా సహేతుకమైన అభ్యంతరాలుంటేచెప్పండి మరల కూర్చుందాం . ధర్నాలు చేసుకొంటామంటేమీ ఇష్టం" అని మంత్రి గారు అనటం కొసమెరుపు