top of page
Writer's pictureAPTEACHERS

విశాఖపట్నం జిల్లా ప్రతిభ పురస్కారాలకు ఎంపిక కాబడిన విద్యార్థుల జాబితా వివరాలు

విశాఖపట్నం జిల్లా ప్రతిభ పురస్కారాలకు ఎంపిక కాబడిన విద్యార్థుల జాబితా వివరాలు

ఎంపిక కాబడిన విద్యార్థులు తీసుకురావాల్సిన ముఖ్యమైన పత్రాలు -సమయం , వేదిక

ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం

____________

తేది : *11-11-2019*

వేదిక : *వుడా చిల్డ్రన్ ధియోటర్, సిరిపురం, విశాఖపట్నం..*

సమయం : ఉదయం 10 గం|కు

ఖచ్చితంగా అవార్డు

తీసుకోవడానికి వచ్చేటప్పుడు బాలికలు తీసుకు రావలసినవి.

* ఆధార్ కార్డు జరాక్స్ కాపి

* ఎస్ ఎస్ సి పరీక్షల హాల్ టిక్కట్ జిరాక్స్ కాపి

* మార్క్స్ మెమో

* బ్యాంకు ఖాతా పుస్తకం మైదటి పేజి జిరాక్స్ కాపి

* ప్రస్తుతం చదువుతున్న కళాశాల నుంచి స్టడీ సర్టిఫికెట్.

ఖచ్చితంగా ఓ ఉపాధ్యాయిని లేది ప్రత్యేక అధికారిణి పాఠశాల తరపునుంచి హాజరుకావలెను.

విశాఖపట్నం జిల్లా ప్రతిభ పురస్కారాలకు ఎంపిక కాబడిన విద్యార్థుల జాబితా వివరాలు కొరకు👇

Click here to download👇

https://drive.google.com/file/d/1M6DaPQxSdBY3FN8zoSlv5CLym2p7tbTB/view?usp=drivesdk

7 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page