top of page
Writer's pictureAPTEACHERS

హౌస్ లోన్ ఇంటరెస్ట్ టాక్స్ బెనిఫిట్ 3.5 లక్షల వరకు గ్రాస్ నుండి మినహాయింపు.

Updated: Feb 19, 2023


హౌస్ లోన్ ఇంటరెస్ట్ టాక్స్ బెనిఫిట్ 3.5 లక్షల వరకు గ్రాస్ నుండి మినహాయింపు.


★ Section 24: Sec-24 IT Act ప్రకారం ఇంటియజమాని 2 లక్షల వరకు గరిష్టంగా గ్రాస్ శాలరీ నుండి మినహాయింపు పొందవచ్చు.


★ 80EE : మీరు గృహ ఋణం 01.04.2016 to 31.03.2017 మధ్యన పొందివుంటే...50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి మినహయింపు పొందవచ్చు... మొత్తం మీద 2 లక్షలు (Sec24)+50వేలు(80EE)=Rs.2,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు.


★ 80EEA: మీరు గృహ ఋణం 1st April 2019 and 31st March 2022 మధ్యన పొందివుంటే...1,50,000 అదనంగా గ్రాస్ శాలరీ నుండి మినహయింపు పొందవచ్చు... మొత్తం మీద 2 లక్షలు (Sec24) + 1.5లక్షలు(80EE) = Rs.3,50,000 గరిష్టంగా మినహాయింపు పొందవచ్చు...


చాలా మందికి HOUSE RENT లక్ష కంటే ఎక్కువ పెడితే, owner కి ఏమైనా problem అవుతుంద అని అడుగుతున్నారు.


ప్రస్తుతం ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ సమీప భవిష్యత్తులో లో, TDS చేయించే టప్పుడు . 10(13) కింద one lakh దాటితే, owner pan card & Annual rent amount entry option & activtate of Pan card of owner.అయ్యే విధంగా ITR-1 lo కానీ TDS లో ప్రస్తుతం లేదు, కానీ, వస్తే, ఆటోమేటిక్ గా, PAN holder of owner కి, 3 లక్షల ఆదాయం దాటితే income tax department వాళ్లు notice పంపవచ్చు, .filing అప్పుడు refund చేసుకోవాల్సి ఉంటుంది. Presebt అయితే అలాంటి, (OWNER PAN) enter చేసే option TDS లో కాని E-filing లో కానీ లేదు, 10% cut చేస్తే, refund తెచ్చుకొను process లో, E-filing చేసుకుంటే, Tax payer పరిధి లో వస్తారు.సో అప్పుడు government benifits ఆటోమేటిక్ గా ఆగిపోయాయి.




apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page