కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్)కు ఈ నెల 19నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
19 నుంచి సీటెట్ దరఖాస్తులు
దేశవ్యాప్తంగా డిసెంబరు 8వ తేదీన సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్)కు ఈ నెల 19నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలో మొత్తం 110 నగరాలు, పట్టణాల్లో 20 భాషల్లో ఈ పరీక్ష జరుపుతారు. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబరు 18వ తేదీ తుది గడువు. రుసుమును మాత్రం ఆ నెల 23న మధ్యాహ్నం 3.30 గంటల వరకు చెల్లించవచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది.
CTET 2019 NOTIFICATION 👇
https://drive.google.com/file/d/18VXjroegy2-EnqsG1-Fo1uu9cyR3OIfg/view?usp=drivesdk
top of page
Search
bottom of page