top of page

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్‌)కు ఈ నెల 19నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్‌)కు ఈ నెల 19నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు 19 నుంచి సీటెట్‌ దరఖాస్తులు దేశవ్యాప్తంగా డిసెంబరు 8వ తేదీన సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్‌)కు ఈ నెల 19నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలో మొత్తం 110 నగరాలు, పట్టణాల్లో 20 భాషల్లో ఈ పరీక్ష జరుపుతారు. దరఖాస్తుల సమర్పణకు సెప్టెంబరు 18వ తేదీ తుది గడువు. రుసుమును మాత్రం ఆ నెల 23న మధ్యాహ్నం 3.30 గంటల వరకు చెల్లించవచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది. CTET 2019 NOTIFICATION 👇 https://drive.google.com/file/d/18VXjroegy2-EnqsG1-Fo1uu9cyR3OIfg/view?usp=drivesdk

Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page