top of page

6100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల.

డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ


6100 పోస్టులతో నోటిఫికేషన్

2280 ఎస్జిటిలు, స్కూలు అసిస్టెంట్స్ 2299 , 1264- టిజిటిలు, 215 - పిజిటిలు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులకి డిఎస్సీ


నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు


ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరణ

మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం

మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో పరీక్షలు

ఉదయం‌ 9.30 గంటల నుంచి 12 వరకు ఒక సెషన్ గా...మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు

31 న ప్రాధమిక కీ విడుదల

ఏప్రియల్ 1 న ప్రాధమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ

ఏప్రియల్ రెండున ఫైనల్ కీ

ఏప్రియల్ 7 న డిఎస్సీ ఫలితాలు

2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్ళు

రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంపు



Recent Posts

See All

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page