1. PD ఎకౌంట్ స్టేట్మెంట్ పొందడానికి
H.M యొక్క CFMS login ఐన తరువాత Expenditure click చేసి,దానిలో PD స్టేట్మెంట్ టైల్ క్లిక్ చేస్తే మీయొక్క స్కూల్ పేరు కనిపిస్తుంది.
హెడ్ ఆఫ్ ద ఎకౌంట్ సెలక్ట్ చేసి
Date from 1/04/2019 నుండి 31/03/2020
Date సెలక్ట్ చేసి display transaction చేస్తే
మీయొక్క స్కూల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది.pdf , XLS ఆప్షన్ కనిపిస్తుంది మీకు ఏది కావాలంటే దాంట్లో ప్రింట్ తీసుకోవచ్చు.
తరువాత 1/04/2020 నుండి స్టిల్ టుడే date
మళ్ళీ సెలక్ట్ చేస్తే స్టేట్మెంట్ వస్తుంది.
అంటే మొత్తం మీకు రెండు స్టేట్మెంట్ లు వస్తాయి.
OR.
2 . PD Account Statement పొందడానిక ి
Go to>>>
♦️CFMS Log In
♦️Expenditure Tab
♦️Work Flow Config-PD Tile
♦️Report Tab
♦️Add(+)
♦️Click Function
♦️Select 26 PD Account Statement
♦️Save
♦️Go back Home
♦️Click Reports Tile