top of page
Writer's pictureAPTEACHERS

PD ఎకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవడం ఎలా?

Updated: Aug 23, 2021


1. PD ఎకౌంట్ స్టేట్మెంట్ పొందడానికి

H.M యొక్క CFMS login ఐన తరువాత Expenditure click చేసి,దానిలో PD స్టేట్మెంట్ టైల్ క్లిక్ చేస్తే మీయొక్క స్కూల్ పేరు కనిపిస్తుంది.


హెడ్ ఆఫ్ ద ఎకౌంట్ సెలక్ట్ చేసి

Date from 1/04/2019 నుండి 31/03/2020

Date సెలక్ట్ చేసి display transaction చేస్తే

మీయొక్క స్కూల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది.pdf , XLS ఆప్షన్ కనిపిస్తుంది మీకు ఏది కావాలంటే దాంట్లో ప్రింట్ తీసుకోవచ్చు.


తరువాత 1/04/2020 నుండి స్టిల్ టుడే date

మళ్ళీ సెలక్ట్ చేస్తే స్టేట్మెంట్ వస్తుంది.


అంటే మొత్తం మీకు రెండు స్టేట్మెంట్ లు వస్తాయి.

OR.


2 . PD Account Statement పొందడానిక ి

Go to>>>

♦️CFMS Log In

♦️Expenditure Tab

♦️Work Flow Config-PD Tile

♦️Report Tab

♦️Add(+)

♦️Click Function

♦️Select 26 PD Account Statement

♦️Save

♦️Go back Home

♦️Click Reports Tile


గమనిక: 2 వ విధానం హై స్కూల్ HM's మరియు MEO లాగిన్ లో మాత్రమే పనిచేస్తుంది. 1 వ విధానం అందరకు పని చేస్తుంది.



Recent Posts

See All

CFMS HELPDESK లో Login అవడం ఎలా ?

CFMS లో మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానిని rectify చేసుకోవడానికి CFMS Help Desk లో incident rise చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఇదివరకే...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page