top of page
Writer's pictureAPTEACHERS

PROCEDURE TO WITHDRAW AMOUNT IN PD ACCOUNTS

PROCEDURE TO WITHDRAW AMOUNT IN PD ACCOUNTS PD Account లోని Amount ని Withdraw చేయడానికి క్రింది ఐదు Steps ఆచరించాలి.

1. CFMS Website నిందు మన log in లో ఉిండవలసిన TILES ఉన్నాయో లేదో సరి చూసుకోవడం. 2. వివిధ TILES మన log in లోకి తెచ్చుకోవడం. 3. Grants ని మన PD Account కి Mapping చేయడం. 4. Sanction Order తయారు చేయడం. 5. Bill తయారు చేసి Submit చేయడం.. (గమనిక: 1, 2 Steps ఒక్కసారి చేస్తే చాలు. 3, 4, 5 Steps, Grants Release అయినప్పుడల్లా చేయాలి.) ఇప్పుడు ఒక్కొక్క step ని చూద్దాం.

1. CFMS Website నిందు మన log in లో ఉిండవలసిన TILES ఉన్నాయో లేదో సరి చూసుకోవడం.

మన లాగిన్ ద్వారా CFMS Website లోకి వెళ్ళగానే క్రింది TILES వున్నాయో లేదో చూడాలి. 1) Bill Life Cycle Management (BLM) 2) Workflow Configurator – PD Accounts 3) Office Sanction Workflow Configuration 4) PD Scheme Master and Plan 5) Contingent Expenditure Sanction Management 6) PD Account Statement పై TILES అన్ని ఉంటే మూడవ Step కి వెళ్ళచ్చు. వాటిలో మొదటి రిండు ఉింటే తక్కిన TILES మనమే తెచ్చుకోవచ్చు (2 వ Step ప్రకారం). మొదటి రిండు లేకింటే CFMS Website లోని Help Desk ద్వారా Log In అయి Incident పెడితే 2 లేదా 3 రోజులలో వస్తాయి.

2. వివిధ TILES మన log in లోకి తెచ్చుకోవడం.

1) CFMS website లోకి లాగిన్ అవ్వాలి. 2) Expenditure Tab లో Workflow Configurator – PD Accounts TILE ని Click చేయాలి. 3) Maker + Position HM Declaration Save Save 4) పై విధింగానే Authorizer కి కూడా HM ని assign చేయాలి. 5) Applications + Functions 29, 30 లను ఒక్కకకకటిగా Click చేసి Position లో HM Declaration Save Save Home Refresh చేస్తే క్రింది 2 TILES కనిపిస్తాయి. Office Sanction Workflow Configuration PD Scheme Master and Plan 7) Office Sanction Workflow Configuration + Position HM Declaration Save Save Home Refresh చేస్తే ‚Contingent Expenditure‛ TILE కనిపిస్తుంది. 8) Workflow Configurator – PD Accounts Reports + Functions PD Account Statement - 4 Position HM Declaration Save Save Home Refresh చేస్తే ‚PD Account Statement‛ TILE కనిపిసుేింది. 9) PD Account Statement Fill Details ‘Display Transaction’ click చేస్తే Grants ఎంత జమ అయ్యింది, ఎప్పుడు జమ అయ్యిందో తెలిసిపోతుంది.


3. Grants ని మన PD Account కి Mapping చేయుడిం.

1) PD Scheme Master and Plan Verify your DDO Code and PD HOA (8448001101512001002VN) PD Scheme Master Select 1369 – Samagra Siksha + Sub Scheme Description దగగర Composite School Grant (for ps/ups)/ School Grant (for HS) అని type చేసి Save Ok Ok 2) Composite School Grant/School Grant + Activity Code లో 130 - Office Expenses Save Ok Ok 3) 130 Office Expenses + Purpose Code 137 – Administrative Expenses Save Ok Ok Home 4) PD Scheme Master and Plan Verify your DDO Code and PD HOA (8448001101512001002VN) Maintain PD Scheme Plan Maintain/Edit Plan Select Deposit Fill the Amount Save Ok Ok Home

4. Grants ని withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.

1) Contingent Expenditure Create Non Works Sanction Orders Contingent Expenditure Sanction Org Unit Select your school name Type of Expenditure 137 – Administrative Expenses Sanction Amount (withdraw చేస్త amount ని enter చేయాలి.) Go Type GORT 2) Subject లో Grant Name రాసి 500 నుండి 1000 అక్షరాలు లోపు పూరించాలి. 3) Reference లో Proc. Rc. No. Type చేసి 500 నుండి 1000 అక్షరాలు లోపు పూరించాలి. 4) HOA/DDO DETAILS PD HOA ని select చేయాలి. 5) Department దగగర PD001 (Public Deposit) ని select చేయాలి. 6) HOA దగ్గర Year-2021 Search 8448001101512001002VN ని select చేయాలి. 7) DDO Code దగ్గర District - visakhapatnam Treasury-STO anakapalli east మనపాఠశాల DDO Code ని select చేయాలి. 8) Amount దగ్గర withdraw చేసే Amount ని enter చేయాలి. 9) PD Scheme Details దగ్గర Mapping చేసినప్పుడు వచ్చిన వివరాలు నింపాలి Amount-10000 10) Vendor Details లో Vendor/HM CFMS ID ఇస్తే తకికన వివరాలు అవే populate అవుతాయి. Gross Amount లో Draw చేసే Amount enter చేయాలి. 11) Sanction Summary నింపబడి ఉంటుంది. 12) Pay Out Schedule Year-2021 Month Amount 13) Order దగ్గర Sanction Order No. type ESE02 పైన create అయిన పూర్తి order ని type చేయాలి. 14) Workflow – Add New Workflow ✔ Activity – Approve Processor Search By Employee ID Enter CFMS No. of HM Search Click School DDO Code Add Save OK Send OK Refresh 15) Fill Notes and Documents Type School Grant Post Save OK Upload Documents Home Refresh 16) ఇప్పుడు Bill, Contingent Expenditure లోని Intray కి వస్తుంది. Sanction Order ని open చేయాలి Notes & Documents Fill Notes Post Approve Yes HM Biometric Authentication వేయాలి.

5. Grants ని withdraw చేయడిం కోసిం Bill తయారు చేసి Submit చేయడం.


1) BLM Creat Bill Personal Deposit Accounts PD Disbursement Bill 2) Bill Subject Composite School Grant/School Grant 3) Sub Types 137 – Administrative Expenses 4) HOA దగగర 8448001101512001002VN ని select చేయాలి OK 5) Org Unit Select your school name 6) ross Amount దగగర withdraw చేస్త amount ని enter చేయాలి. 7) Order Reference దగగర Sanction Order No. select చేయాలి. తకికన వివరాలు వసాేయి. 8) Invoice Order Details 1 (in invoice/Order Number) Date Amount 9) Disbursement Tracking Select BILL Select Bill No. Amount 10) Beneficiary Details Code Fill HM CFMS ID Gross Amount (డ్రా చేసేది) 11) Put Tick Marks in ‘Check List’ & ‘Declaration’ Save 12) Fill Notes and Documents School Grant Post Save 13) Upload Bills and Vouchers 14) Save Send Ok 15) BLM Intray Bill Save Ok 16) Authorize Submit (HM Biometric Authentication వేయాలి)






PD Accounts కోసం Upload చేయవలసిన తీర్మానాలు









Recent Posts

See All

CFMS HELPDESK లో Login అవడం ఎలా ?

CFMS లో మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానిని rectify చేసుకోవడానికి CFMS Help Desk లో incident rise చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఇదివరకే...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page