PD Accounts నిర్వహణ మరియు School Grants withdrawl పై అవగాహన కొరకు పూర్తి వివరాలు..
❇️PD ఎకౌంట్ స్టేట్మెంట్ అనునది H.M యొక్క
CFMS login ఐన తరువాత Expenditure click చేసి,దానిలో PD స్టేట్మెంట్ టైల్ క్లిక్ చేస్తే
మీయొక్క స్కూల్ పేరు కనిపిస్తుంది.
హెడ్ ఆఫ్ ద ఎకౌంట్ సెలక్ట్ చేసి
Date from 1/04/2020 నుండి 31/03/2021
Date సెలక్ట్ చేసి display transaction చేస్తే
మీయొక్క స్కూల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. అది ప్రింట్ తీసుకోవాలి
తరువాత 1/04/2021 నుండి స్టిల్ టుడే date మళ్ళీ సెలక్ట్ చేస్తే స్టేట్మెంట్ వస్తుంది
అంటే మొత్తం మీకు రెండు స్టేట్మెంట్ లు వస్తాయి.
P.D.ACCOUNT OPEARATION-STAGE-1:
ముందుగా మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా CFMS Website లోకి లాగిన్ అవ్వండి.
అక్కడ Expenditure Tab కింద “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ ఉందో లేదో చెక్ చేయండి.
“WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి.
“+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.
తర్వాత “Authorizer” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Authorizer” గా(HM)ను assign చేయండి.
తర్వాత “Applications” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి 29 PD Scheme Master Data Plan తర్వాత 30 Non Works Sanctions Work Flow Configuration సెలెక్ట్ చేయండి. Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.
తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
అప్పుడు కొత్తగా మరో 2 టైల్స్ కనబడతాయి *Office Sanction Workflow Configuration. *PD Scheme Master and Plan.
తర్వాత “Office Sanction Workflow Configuration” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేసి “Maker” గా(HM)ను assign చేయండి.
తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
అప్పుడు కొత్తగా మరో టైల్ “Contingent Expenditure” కనబడుతుంది.
మీ PD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Check చేసుకోవడం కోసం “WorkFlow Configurator-PD Accounts” అనే టైల్ పై క్లిక్ చేయండి. తర్వాత “Reports” పై క్లిక్ చేయండి. “+” గుర్తుపై క్లిక్ చేయండి.”Functions” పై క్లిక్ చేసి 4-PD Account Statement సెలెక్ట్ చేయండి. Position దగ్గర HM ను సెలెక్ట్ చేయండి.
తర్వాత Back కు వెళ్లి Refresh చేయండి.
అప్పుడు కొత్తగా మరో టైల్ “PD Account Statement” కనబడుతుంది.
“PD Account Statement” అనే టైల్ పై క్లిక్ చేయండి వివరాలు నింపి “Display Transactions పై క్లిక్ చేస్తే మీ పాఠశాల యొక్కPD Account లో ఉన్న గ్రాంట్సు వివరాలు అన్ని Display అవుతాయి.మీరు Print కూడా తీసుకోవచ్చు.
రెండవ దశలో ముఖ్యాంశములు :
A.గ్రాంట్లను మన PD Account కు Mapping చేయుట
B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.
C.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.
A.గ్రాంట్లను మన PD Account కు Mapping చేయుట.:
“PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.
మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,
“PD Scheme Master” పై క్లిక్ చేయండి.
“Select Scheme ” దగ్గర 1369-SAMGRA SIKSHA ని Select చేసి “+” గుర్తుపై క్లిక్ చేయండి.Sub Scheme Description దగ్గర “SCHOOL GRANT “ అని టైప్ చేసి Save చేయండి.
ఇప్పుడు 79120-SCHOOL GRANT పై డబుల్ క్లిక్ చేసి,తర్వాత వచ్చే స్క్రీన్ లో “+” గుర్తుపై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో Activity Code లో 310 అని టైప్ చేసి 310-GRANTS-IN-AID ని సెలెక్ట్ చేసి Save చేయండి.
ఇప్పుడు 310-GRANTS-IN-AID పై డబుల్ క్లిక్ చేసి,తర్వాత వచ్చే స్క్రీన్ లో “+” గుర్తుపై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో Purpose Code లో 312 అని టైప్ చేసి 312-OTHER GRANTS-IN-AIDని సెలెక్ట్ చేసి Save చేయండి.
తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.
“PD Scheme Master and Plan” అనే టైల్ పై క్లిక్ చేయండి.
తర్వాత “Maintain PD Scheme Plan” పై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో మీ DDO Code మరియు PD HOA (8448001101512001002VN ) సరిపోయిందో లేదో చెక్ చేసుకొని,
“Maintain/Edit Plan” పై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో “Select Deposit “ దగ్గర Click చేసి Grant ను సెలెక్ట్ చేయండి.అప్పుడు మీకు ఇంతకు ముందు మీరు Save చేసిన Scheme వివరాలు Display అవుతాయి, అప్పుడు మీ Grant Amount ను సున్నాఉన్న దగ్గర వేసి Save చేయండి. దీనితో మీ యొక్క పాఠశాల గ్రాంటును Maping చేయడం పూర్తి అయినది.
PROCESS OF DOWNLOADING THE PD ACCOUNT STATEMENT FROM CFMS WEBSITE
RMSA GRANTS AUDIT PROFORMA (WORD FILE) DOWNLOAD
UTILIZATION CERTIFICATE (U.C) FOR RMSA GRANTS DOWNLOAD (WORD FILE)
తర్వాత Home Button పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.
B.గ్రాంట్లను Withdraw చేయడం కోసం Sanction Order తయారు చేయడం.:
“Contingent Expenditure” అనే టైల్ పై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create “పై క్లిక్ చేయండి.
తర్వాత “Non Works Sanction Orders “పై క్లిక్ చేయండి.
తర్వాత “Contingent Expenditure Sanction “పై క్లిక్ చేయండి.
తర్వాత “Org Unit “ దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.
Type of Expenditure దగ్గర 312-OTHER GRANTS-IN-AIDని సెలెక్ట్ చేయండి.
తర్వాత Sanction Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.
తర్వాత Subject దగ్గర మీరు దేని నిమిత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అది వ్రాయండి
తర్వాత Reference దగ్గర మీరు Proc Rc No వ్రాయండి,
HOA/DDO దగ్గర PD HOA సెలెక్ట్ చేయండి.
Department దగ్గర PUBLIC DEPOSIT సెలెక్ట్ చేయండి.
HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.
DDO Code దగ్గర మీ స్కూల్ DDO Code సెలెక్ట్ చేయండి.
Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి
PD SCHEME DETAILS దగ్గర మీరు ఇంతకుముందు Mapping చేసినప్పుడు ఇచ్చిన వివరాలు నింపండి.
Sanction Summary & Pay Out Schedule వివరాలు నింపండి.
Order దగ్గర Sanction Order Type చేసి Save చేయండి.
Work Flow దగ్గర Add New Work Flow పై క్లిక్ చేసి HM పేరు సెలెక్ట్ చేయండి.
Note and Documents post చేసి Save చేయండి,తర్వాత SEND పై క్లిక్ చేసి వెనుకకు వెళ్ళండి.
మీ యొక్క విత్ డ్రా కు సంబంధించిన Sanction Order తయారు అయినది.
C. గ్రాంట్లను Withdraw చేయడం కోసం Bill తయారు చేసి Submit చేయడం.:
ఇక్కడి నుండి జీతం బిల్లు చేసినట్టుగానే చేయాలి.
“Bill Life Cycle Management” అనే టైల్ పై క్లిక్ చేయండి.
తర్వాత వచ్చే స్క్రీన్ లో “Create Bill “పై క్లిక్ చేయండి.
తర్వాత “Personal Deposit Accounts “సెలెక్ట్ చేయండి.
తర్వాత “PD Disbursement Bill “సెలెక్ట్ చేయండి.
తర్వాత Bill Subject దగ్గర “School Grant “ అని వ్రాయండి.
తర్వాత Sub Types దగ్గర “312-Other Grants-in-Aid “సెలెక్ట్ చేయండి.
తర్వాత HOA దగ్గర 8448001101512001002VN సెలెక్ట్ చేయండి.
తర్వాత Org Unit దగ్గర మీ స్కూల్ పేరు సెలెక్ట్ చేయండి.
తర్వాత Gross Amount దగ్గర మీరు ఎంత మొత్తము విత్ డ్రా చేయాలనుకుంటున్నారో అంత వేయండి.
తర్వాత Order Reference దగ్గర Sanction Order వివరాలు ఆటోమేటిక్ గ వస్తాయి.
DISBURSEMENT TRACKING దగ్గర Bill సెలెక్ట్ చేసి Bill No సెలెక్ట్ చేయండి.
BENEFICIARY DETAILS Code దగ్గర ఎవరికి డబ్బు చెల్లించాలో వారి CFMS ID వేయాలి.
CHECKLIST & DECLARATION పూర్తి చేయాలి.
NOTES AND DOCUMENTS Post చేసి బిల్లులు ,వౌచర్లు స్కాన్ చేసి Upload చేయాలి.
Save చేసి Send చేయాలి .
తర్వాత బిల్లు Authorizer Inbox లోకి వస్తుంది.
DDO/HM Biometric వేసి Submit .చేయాలి