childinfo సైట్ లో విద్యార్థుల వివరాలు షెడ్యూలు ప్రకారం అప్డేట్ చేయాలని ఉత్తర్వులు విడుదల.
Drop out to Active 08-09- 2021 to 13-09-2021.
New child registrations 14-09- 2021 to 20-09- 2021
Update Child Data 21-09- 2021 to 25-09- 2021.
చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు డేటా అప్డేషన్,బాధ్యత వహించాల్సిన అధికారుల వివరాలతో షెడ్యూల్ జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు.