top of page
Writer's pictureAPTEACHERS

చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు డేటా అప్డేషన్,బాధ్యత వహించాల్సిన అధికారుల వివరాలతో షెడ్యూల్ విడుదల

childinfo సైట్ లో విద్యార్థుల వివరాలు షెడ్యూలు ప్రకారం అప్డేట్ చేయాలని ఉత్తర్వులు విడుదల.

Drop out to Active 08-09- 2021 to 13-09-2021.

New child registrations 14-09- 2021 to 20-09- 2021

Update Child Data 21-09- 2021 to 25-09- 2021. చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ నందు డేటా అప్డేషన్,బాధ్యత వహించాల్సిన అధికారుల వివరాలతో షెడ్యూల్ జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు.



12 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page