Covid-19 కొరకు చికిత్స పొందిన ఉద్యోగుల లేదా వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు వరకు రియంబర్స్ మెంట్ చేసుకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులు.
AP ప్రభుత్వం నేడు కోవిడ్ -19 కు సంబందించిన వైద్యఖర్చులను రూ:2 లక్షల వరకు మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ లో క్లైమ్ కు అవకాశం కల్పిస్తూ GORT No.30 dt29/1/2021 గౌ॥హైకోర్టు వారి సూచనలు,CEO Dr YSR AHCT వారి సూచనలు మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిని అనుసరించి మన రాష్ట్రంతో బాటు హైదరాబాద్ ,బెంగుళూరు, చెన్నై లలో వైద్యం చేయించుకున్న వారు మెడికల్ బిల్లులు నిబంధనలమేరకు రిఎంబర్స్ చేసుకొనే వెసులుబాటు కలిగింది.