top of page
Writer's pictureAPTEACHERS

EHS TOLL FREE నెంబర్ మార్పు

Updated: Aug 23, 2021

EHS TOLL FREE నెంబర్ మార్పు


18004251818


1st-Feb-2021 నుండి EHS గ్రీవెన్స్ మొబైల్ నంబర్స్ 8333817469, 8333817406, 8333817414 సేవలు నిలిపివేయబడుతాయి. ఈ గ్రీవెన్స్ మొబైల్ నంబర్స్ స్థానంలో 18004251818 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. కావున ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ విషయాన్నీ గమనించి ఉచిత సమాచారం మరియు ఫిర్యాదుల కొరకు 18004251818 కు ఫోన్ చేయగలరు.




12 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page